Monday, January 27, 2025

ఆర్టీసీ బస్సు, బైకు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus-bike collision: Two killed

మంచిర్యాల: ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను ప్రసాద్, నరేష్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News