Tuesday, January 21, 2025

స్కూల్ బస్సును ఢీ కొన్న ఆర్టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్సులోని 15 మంది విద్యార్థులకు గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆస‌మ‌యంలో బ‌స్సులో 20మంది విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News