Monday, December 23, 2024

బైక్ ను ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు: యువతి మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: మంచిర్యాల జిల్లాలో ఆర్ టిసి బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. యువతి తన రూట్ లో బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News