Wednesday, January 22, 2025

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: యువతి మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bike: Young woman killed

 

హైదర్‌నగర్: హైదరాబాద్ లోని హైదర్‌నగర్ లో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృత్యువాతపడింది. ఈ ప్రమాదం జరగడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News