Sunday, December 22, 2024

అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

 

వికారాబాద్ : బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News