- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమ్మక్క సారక్క జాతరకు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఆర్టీసి బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా తనతో పాటు తన కుటుంబసభ్యులకు ఆయన టికెట్ తీసుకున్నారు. ఆర్టీసి చైర్మన్ వెంట ఆయన సతీమణి వినోద, ధర్పల్లి జెడ్పిటీసి బాజిరెడ్డి జగన్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్‌లు ఉన్నారు.
- Advertisement -