Monday, January 20, 2025

డ్రైవర్‌కు గుండెపోటు… ఆర్‌టిసి బస్సును ఆస్పత్రికి తీసుకెళ్లాడు…

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కర్నాటక ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. గుండెనొప్పితోనే బస్సును ఆస్పత్రి వరకు డ్రైవర్ తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. కర్నాటక ఆర్‌టిసి బస్సు హైదరాబాద్ నుంచి హోస్పేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఈ బాండ్ పేపర్‌ను గుర్తు పట్టగలరా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News