Sunday, December 22, 2024

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కుషాయిగూడ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు
బస్సులో దొరికిన నగదును నిజాయితీ గా, తిరిగి అందజేసిన ఎస్ విఆర్ రెడ్డి, డ్రైవర్ కుషాయిగూడ డిపో గారు అభినందనీయులు. పాప్ కార్న్ అమ్మే బాబు మిర్యాలగూడ బస్టాండ్ లో కుషాయిగూడ నుండి ఒంగోలు వెళ్లే బస్సులో 12300/- పోగుట్టుకున్నాడు.

బస్సులో పడిపోయిన అట్టి 12300/- డ్రైవర్ తిరుగు ప్రయాణంలో ఎంక్వయిరీ చేసి,మిర్యాలగూడ డిపో సూపర్ వైజర్స్ శ్రీ రేసు శ్రీనివాస్ గౌడ్, యాదగిరి &కృష్ణల సమక్షంలో నగదు పోగొట్టుకున్న యువకుడు బాలకృష్ణ కు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా బస్సు స్టేషన్ ఆవరణలోని, పలువురు ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీని కొనియాడినారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News