Saturday, December 21, 2024

రేవంత్ రెడ్డి ఇంటికి సస్పెండైన ఆర్‌టిసి ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సస్పెండ్‌కు గురైన ఆర్‌టిసి ఉద్యోగులు పెద్ద ఎత్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు చేరుకోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును రేవంత్ రెడ్డికి చెప్పేందుకే వచ్చామని వివరించారు. చిన్న చిన్న కారణాలతో 1500 మంది ఆర్‌టిసి సిబ్బందిని తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News