Monday, January 20, 2025

మంత్రి పువ్వాడ ను కలిసిన ఆర్టీసి ఉద్యోగులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆర్టీసి ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను బుధవారం ఆర్‌టిసి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ మంత్రిని కలిసిన వారిలో నాయకులు థామస్ రెడ్డి, యాదయ్య, నరేందర్, కమలాకర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News