Wednesday, January 29, 2025

యాప్‌ను మార్చిన అధికారులు

- Advertisement -
- Advertisement -

 

AP and Telangana RTC MDs to meet today

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లాలో పనిచేస్తున్న అధికారు లు ఈ యాప్‌ను మర్చారు, సమయ పాలన పాటించకుండానే హన్మకొండ బస్టాండ్‌లో శుక్రవారం రోజున సూర్యపేట డిపోకు చెం దిన ఆర్టీసి బస్సు ఏటూరునాగారం వెళ్తుం ది, ఆ బస్సు హన్మకొండ బస్టాండ్‌లో ఉద యం 10 గంటలకు అక్కడి నుండి బయలు దేరి ములుగు చేరుకునే సరికి దాదాపు 11. 30 వరకు చేరుకుంటుంది. ఆ సమయంలో అధికారులు బస్సు ప్రయాణం చేసి విధుల కు హాజరవుతున్నారు. మళ్ళీ సాయంత్రం 4 కాక ముందే విధులకు డుమ్మా కొట్టి వెళ్తున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం అధికారులు సమయ పాలన పా టించి ఆ అధికారులు వారి వార బాధ్యతలు చేపట్టాలని ప్రతి అధికారి సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు వచ్చాయి.

అయిన కానీ ఆ ఆదేశాలను భేఖాతరు చేసి సమయ పాలన పాటించకుండానే విధుల కు హాజరవుతున్నారు. ప్రతి అధికారి ఉద యం 9.30 కార్యాలయానికి చేరుకోగానే సెల్ ద్వారా యాప్‌లో అటెండెన్స్ వేసుకోవాలని అందరికి తెలిసిందే. కానీ ఆ యాప్ ను ఎక్కడ ఉన్న కానీ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకుని సమయ పాలన పాటించకుండానే బస్సు ప్రయాణం చేసి వస్తున్నా రు. ఈసమయంలో మిగిలేది నాలుగు గం టల సమయమే ఈ సమయంలో వారి బా ధ్యతలు పూర్తి చేసేనా అని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి రోజు అధికారులు స మయ పాలన పాటించకుండానే వస్తున్నా రు. కానీ వీరిపై అధికారులు పర్యవేక్షణ లే కపోవడం వల్లనే సంబంధిత అధికారులు ఇ ష్టారాజ్యం సమయ పాలన పాటించకుం డా వస్తున్నారు. ఇప్పటికైన జిల్లాలో ఉన్న ప్రతి అధికారులు సమయ పాలన పాటించి వారి వారి వృత్తి ధర్మాన్ని మరువకుండా ప నిచేయాలని, ఈ అధికారులపై పర్యవేక్షణ చేసే అధికారులు కూడా వారు సమయ పా లన ఖచ్చితంగా చేసేటట్లు చూడాలని అలాగైతేనే జిల్లాలో ప్రజలకు సకాలంలో పనులు పూర్తి అవుతాయని వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News