Thursday, January 23, 2025

మే లోగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మే లోగా స్టీల్ వంతెన నిర్మాణం పూర్తి చేయాలని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఇందిరాపార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. అధికారుల తీరుపై మంత్రి కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవాంతరాలను అధిగమించి పని చేయాలని అధికారులకు కెటిఆర్ సూచించారు. కాంట్రాక్టర్లకు అధికారులు సహకరించాలని కోరారు. హుస్సేన్ సాగర్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News