Monday, January 20, 2025

భగ భగ రగలరా..

- Advertisement -
- Advertisement -

హీరో, కొరియోగ్రాఫర్, -ఫిల్మ్‌మేకర్ రాఘవ లారె న్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూ పొందుతున్న యాక్షన్ థ్రి ల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇం డియా విడుదలకు సిద్ధమైంది. ఉగాది శుభాకాంక్షలు చెబు తూ సినిమా నుంచి ‘భగ భగ రగలరా’ పాటని విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని ‘రుద్రుడు’ టైటి ల్, పాత్రకు జస్టిఫికేషన్‌గా పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్రుడిగా లారెన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్‌గా పాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News