Saturday, April 5, 2025

12న పోలీస్ రన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ నిర్వహించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు రన్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 6గంటలకు ఐమ్యాక్స్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి రన్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఉత్సాహవంతులు, పోలీసు అధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News