Monday, December 23, 2024

11 పైసలు క్షీణించిన రూపాయి విలువ

- Advertisement -
- Advertisement -

Rupee Vs Dollar

ముంబయి: తాజా విదేశీ మూలధన ప్రవాహంపై ఆందోళనల మధ్య దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి కనిపించింది. మార్చి 28, 2022 సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి 11 పైసలు క్షీణించి 76.35 వద్దకు చేరుకుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలపడడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News