Saturday, April 5, 2025

ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనం

- Advertisement -
- Advertisement -

 

Dollar Vs Rupee

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నిరాసక్త ధోరణి , పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై  అమెరికన్ డాలర్ ప్రభావం దృఢమైన చూపడంతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి 14 పైసలు క్షీణించి 76.31 వద్దకు చేరుకుంది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల నష్టాలు తగ్గుముఖం పట్టాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News