Monday, December 23, 2024

ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ పతనం

- Advertisement -
- Advertisement -

Rupee value all time low

ముంబై: నేడు ప్రారంభ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి 16 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 82.33కి పడిపోయింది. అంతేకాకుండా, దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి , పెరిగిన ముడి చమురు ధరలు పెట్టుబడిదారుల సత్తాను తగ్గించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద, గ్రీన్‌బ్యాక్‌(డాలరు)తో పోలిస్తే రూపాయి 82.19 వద్ద ప్రారంభమైంది, ఆ తరువాత 82.33కి పడిపోయింది. దాని మునుపటి ముగింపు కంటే 16 పైసల పతనం నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News