Thursday, April 3, 2025

జీవిత కనిష్టానికి దిగజారిన రూపాయి విలువ

- Advertisement -
- Advertisement -

Dollar Vs Rupee

ముంబై: డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 39 పైసలు క్షీణించి జీవిత కనిష్టం రూ.82.69కి చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు, రిస్క్ అవర్షన్ సెంటిమెంట్ ఇందుకు తోడ్పడ్డాయి. అంతేకాక స్థానిక ఈక్విటీ మార్కెట్‌లో నెగటివ్ ట్రెండ్ కూడా కనిపించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజిలో అమెరికా డాలరుకు రూపాయి 82.68 వద్ద ఓపెన్ అయింది. గతం కంటే 39 పైసల విలువను కోల్పోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News