Monday, December 23, 2024

రూపాయి @ 80

- Advertisement -
- Advertisement -

 

Indian Rupee decreased Rs 80 to Dollar

న్యూఢిల్లీ : డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ పతనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి పతనమవుతూ ఉన్న రూపాయి మంగళవారం 10 పైసలు నష్టపోయి రూ. 80 వద్దకు చేరుకుంది. మరోవైపు అమెరికా కరెన్సీ డాలర్ బలపడుతూ ఉంది.  2029 వరకు డాలర్ విలువ దాదాపుగా రూ.94 నుంచి రూ.95 వరకు ఉంటుందని ఐఎంఎల్ అంచనా వేస్తోంది. 2014 డిసెంబర్ నాటికి రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే రూ.63.33 పైసలుగా ఉంది.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News