Thursday, January 23, 2025

రూపీక్ తొలి గోల్డ్ పవర్డ్ కార్డ్

- Advertisement -
- Advertisement -

Rupeek launched Gold Powered Card

న్యూఢిల్లీ : అసెట్ ఆధారిత డిజిటల్ లెండింగ్ వేదిక రూపీక్ దేశంలోనే తొలిసారిగా గోల్డ్ పవర్డ్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. మిలియన్ల మంది వినియోగదారులు తమ బంగారం శక్తిని ఉపయోగించి రుణ అవసరాలను తీర్చుకోవడానికి ఈ కార్డ్‌ను సంస్థ ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తక్షణమే రుణం పొందవచ్చు. కార్డ్‌కు అత్యాధునిక ఫీచర్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News