Thursday, January 23, 2025

“కామికేజ్” డ్రోన్‌లతో కీవ్‌పై రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

 

Russian attack on Kyiv

కీవ్(ఉక్రెయిన్): కీవ్‌పై సోమవారం ఉదయం రష్యా ‘కామికేజ్’ డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఉన్నతాధికారి తెలిపారు. “ఈ చర్య తమకు సాయపడుతుందని రష్యా భావిస్తోంది. కానీ ఇలాంటి చర్యలు ప్రతికూలతనే చేకూర్చుతాయి” అని ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “ మాకు వీలయినంత త్వరగా మరింత ఎయిర్ డిఫెన్స్ అవసరం. ఆలస్యం భరించేంత టైమ్ కూడా లేదు. మా గగనతలాన్ని రక్షించుకునేందుకు, శత్రువును దెబ్బతీయడానికి మరింత ఆయుధ సంపత్తి మాకు కావాలి” అని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News