Sunday, December 22, 2024

ఉక్రెయిన్ పై రష్యా దాడులు

- Advertisement -
- Advertisement -

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి , డ్రోన్ దాడులని ప్రారంభించిందని ఉక్రెయిన్ మిలటరీ సోమవారం తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది. రష్యా వైమానిక దాడులు జరగొచ్చన హెచ్చరికల నేపథ్యంలో రాజధాని కైవ్‌లో కనీసం ఏడు పేలుళ్లు వినిపించాయని AFP తెలిపింది.

ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పశ్చిమ లుట్స్క్,  తూర్పు డ్నిప్రో , దక్షిణ జపోరిజ్జియా ప్రాంతాలలో ఈ మరణాలు రిపోర్టయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News