Saturday, April 5, 2025

తూర్పు ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా

- Advertisement -
- Advertisement -

Russia tests new hypersonic missile Zircon

మాస్కో: తూర్పు ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. జిక్రాన్ హైపర్ సోనిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలో మీటర్ల దూరంలో తెల్లసముద్రంలో లక్ష్యాన్ని ఛేధించినట్టు వెల్లడించింది. ప్రస్తుత క్షిపణి నిరోధక వ్యవస్థలు ఏవీ జిక్రాన్ నిలువరించలేవని రష్యా తెలిపింది. క్షిపణిని మోహరిస్తే సైనికశక్తి మరింత ఇనుమడిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News