Wednesday, January 22, 2025

రుతురాజ్ రికార్డు…ఒకే ఓవర్‌లో ఏడు సిక్సులు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఒకే ఓవర్‌లో ఏడు సిక్సులు కొట్టి రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉతర ప్రదేశ్-మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఏడు సిక్సులు బాదాడు. శివ సింగ్ బౌలింగ్‌లో నో బాల్ పడడంతో ఏడు సిక్స్‌లు దంచికొట్టడంతో ఒకే ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. రుతురాజ్ 159 బంతుల్లో 220 (10*4, 16*6) పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News