Monday, January 20, 2025

డొమెస్టిక్, ఇంటర్‌నేషనల్ ట్రావెల్స్ బ్రోచర్ ఆవిష్కరించిన ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్

- Advertisement -
- Advertisement -

22 సంవత్సరాల అనుభవం.. లక్షలాదిమంది కష్టమలర్ల నమ్మకం : అధినేత ఆర్.వి రమణ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రై.లి. సంస్థ 2024 సంవత్సరానికి గాను ట్రావెల్ ఎక్సపోను నిర్వహహిస్తూ ఎక్స్ పోలో భాగంగా 2024 కు సంబంధించిన డొమెస్టిక్ అండ్ ఇంటెర్నేషనల్ బ్రోచర్లు ను మీడియా సమక్షంలో శుక్రవారం నాడు ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ఆర్.వి. రమణ మాట్లాడుతూ గత 22 సవత్సరాలుగా స్థిరమైనటువంటి రేట్ కార్ట్ తో సంవత్సరం మొత్తం ఒకే విధమైనటువంటి రేటును ఫిక్స్ చేస్తూ పర్యాటకులకు అందించేటటువంటి ఒకే ఒక్క సంస్థ ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని.. విమాన రేట్స్ లో కానీ కరెన్సీ రేట్స్‌లో కానీ ఎటువంటి తేడా వచ్చినా.. చెప్పిన రేట్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆర్.వి. ట్రావెల్స్ ప్యాకేజీలను అందిస్తుందని తెలిపారు. అంతే కాకుండా ట్రావెల్ ఎక్స్ పో 2024 లో బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డొమెస్టిక్ ప్యాకేజీకి సంబంధించి 10 శాతం డిస్కౌంట్ , ఇంటర్నేషనల్ ప్యాకేజీకి సంబంధించి 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆర్‌వి .రమణ తెలిపారు .

ఈ ట్రావెల్ ఎక్స్ పోలో కేవలం 10 వేల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజీకి వెళ్లినా.. ఈ డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు . ఆర్‌వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రధమంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు సైతం అందుబాటులో ఉంటుందని .. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఎక్స్ పో ఏర్పాటు చేసి డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా ఆర్‌వి. రమణ కోరారు. మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్ 7032666921లో సంప్రదించండని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News