Saturday, January 11, 2025

రైతు బంధు దేశానికి ఆదర్శం

- Advertisement -
- Advertisement -

దౌల్తాబాద్ : రైతుబంధు దేశానికి ఆదర్శమని దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటి అద్యక్షురాలు ఇప్ప లక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఆధ్వర్వంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాద్యక్షులు వేమ శ్రీనివాస్, ల క్ష్మన్, నాగరాజు, సత్యనారాయణ, బాల్ రెడ్డి, లింగం, మల్లేశం, లక్ష్మి, కొమ్మారెడ్డి, వెంకటరామిరెడ్డి, యాదగిరి, జాన్ వెస్లీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News