Sunday, January 19, 2025

ఏడో రోజు రైతుబంధు రూ. 263.71 కోట్లు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఏడో రోజు రైతుబంధు 263.71 కోట్ల  రూపాయలను ఒక లక్ష 49,970 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 5 లక్షల 27 వేల 434.25 ఎకరాలకు నిధులు విడుదల చేశామని, ఇప్పటి వరకు మొత్తం 53 లక్షల 928 మంది రైతులకు రూ.4031.07 కోట్లు విడుదల చేశామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News