Saturday, March 1, 2025

మూడెకరాలకు రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు భరోసా పథకం లో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గో పి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భ రోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా, గ్రా మాల కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News