Sunday, January 5, 2025

మహబూబ్ నగర్ లో ఘనంగా ‘రైతు పండుగ’ ముగింపు వేడుకలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ లో ‘రైతు పండుగ’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి సీతక్క తన ప్రసంగంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా బాగానే తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ‘జై జవాన్, జై కిసాన్’ అన్న నినాదంతో ముగించారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Revanth Reddy

Seetakka

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News