Tuesday, January 21, 2025

సౌర కూటమి అవగాహన పత్రంపై సంతకం చేసిన జైశంకర్

- Advertisement -
- Advertisement -

 

India-Hungary MOU Solar Alliance

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్  న్యూఢిల్లీలో హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టోతో అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ)పై అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.విదేశీ వ్యవహారాల మంత్రి  జైశంకర్,  మంత్రి స్జిజార్టోతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశం-హంగేరీ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా ప్రపంచ వ్యవహారాలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News