Tuesday, July 2, 2024

సౌతాఫ్రికా లక్ష్యం 57

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అప్ఘాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాప్రికా ముందు 57 పరుగుల లక్ష్యాన్ని అఫ్ఘాన్ ఉంచింది. మార్కోజాన్సన్, రబడా బౌలింగ్ దాటికి అఫ్ఘాన్  బ్యాట్స్ మెన్లు కుప్పకూలిపోయారు. అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లు అజ్మతుల్లా(10), గుల్బాదిన్(09), కరీమ్ జనత్(08), రషీద్ ఖాన్(08), ఇబ్రహీం జడ్రాన్(02), నంగేయాలియా ఖరోటీ(2), నవీన్ హుల్ హక్(02), ఫజల్‌హక్ ఫారూకీ(02), గుర్బాజ్(0), నబీ(0), నూర్ అహ్మద్(0) పరుగులు చేసి ఔటయ్యారు దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీయగా రబడా, నోర్ట్జ్ చెరో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News