Sunday, December 22, 2024

మకరవిళక్కుకు తెరుచుకున్న శబరిమల ఆలయం

- Advertisement -
- Advertisement -

శబరిమల (కేరళ) : మకరవిళక్కు యాత్ర సీజన్ కోసం శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం శనివారం సాయంత్రం తెరచుకున్నది. తంత్రి (ప్రధాన అర్చకుడు) కందరారు మహేష్ మోహనరారు సమక్షంలో ముఖ్య అర్చకుడు పిఎన్ మహేష్ నంబూద్రి శబరిమలపై పవిత్ర ఆలయాన్ని తెరిచారు. 41 రోజుల మండల పూజ సీజన్ అనంతరం డిసెంబర్ 27న రాత్రి పొద్దుపోయిన తరువాల ఆలయాన్ని మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News