Monday, January 20, 2025

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

- Advertisement -
- Advertisement -

శబరిమల ఆలయాన్ని సోమవారం నుంచి మూసివేయనున్నారు. ఈ మేరకు శబరిమలకు వచ్చే భక్తులకు తెలియజేస్తూ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఉదయం అయ్యప్పస్వామి దర్శనాలు, ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని మొత్తం 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News