Sunday, December 22, 2024

మునుగోడులో సబితా ఇంద్రారెడ్డి ప్రచారం

- Advertisement -
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి కెసిఆర్ పై పాటపాడారు. ఆమె అందరికీ అభివాదం, కరచాలనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News