Monday, December 23, 2024

గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రితోపాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు విషయంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ప్రైవేట్ యూనివర్శిటీ బిల్‌పై గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News