Tuesday, December 24, 2024

బాసర ట్రిపుల్ ఐటిలో చర్చలు సఫలం…

- Advertisement -
నిర్మల్: బాసర ట్రిపుల్‌ ఐటిలో చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి తరగతులకు విద్యార్థులు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన విరమించారు. మంగళవారం నుంచి తరగతులకు హాజరు అవుతామని ప్రకటించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News