Sunday, December 22, 2024

ఆట బాలోత్సవం… సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం….

- Advertisement -
- Advertisement -

Sabitha Indra Reddy will attendant with children fistival

హైదరాబాద్: ఆట బాలోత్సవానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రావాల్సిందిగా జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాసరావు కోరారు. బుధవారం హైదరాబాద్ లో మంత్రి సబిత ఇంద్రారెడ్డి నివాసంలో కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం నవంబర్ 12, 13, 14 తేదీలలో జాతీయస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆట బాలోత్సవం కరపత్రాన్ని సెప్టెంబర్ 4న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు బెక్కంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆట రాష్ట్ర అధ్యక్షులు ఎన్. జనార్ధన్, ఖమ్మం జిల్లా ఆట అధ్యక్షులు కె ఎస్ నాయుడు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News