Monday, December 23, 2024

సంచాలకులు సత్యనారాయణరెడ్డికి ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

Sabitha Reddy is shocked by death of Satyanarayana Reddy

 

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర పాఠశాల విద్య పరీక్షల విభాగం సంచాలకులు అలుగుబెల్లి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖలో పలు పదవులు నిర్వహించిన ఆయన సమర్థవంతంగా సేవలు అందించారని, ఒక మంచి అధికారిని కోల్పోవటం బాధాకరమన్నారు. శుక్రవారం సత్యనారాయణరెడ్డి భౌతిక కాయం వద్ద మంత్రి సబితారెడ్డి నివాళులర్పించారు.. వారి భార్య పిల్లలను ఓదార్చారు. సత్యనారాయణరెడ్డికి విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News