Sunday, December 22, 2024

సచిన్, ధోనీ, కోహ్లీ ధావన్.. అందరూ డూప్లికేట్లే! (వీడియో)

- Advertisement -
- Advertisement -

టాప్ క్రికెట్ స్టార్లు సచిన్ టెండూల్కర్, ధోనీ, కోహ్లీ, శిఖర్ ధావన్.. అంతా ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? అభిమానులకు కన్నుల పండగ కదా! ఇటీవల వీరంతా నిజంగానే ఒక చోట కలుసుకున్నారు. గతంలో తాము గెలుచుకున్న ఓ ట్రోఫీని ముద్దాడుతూ కనిపించారు. అయితే వీరంతా నిజం క్రికెటర్లు కాదు… నకిలీలు! చూడటానికి అచ్చం అసలు క్రికెట్ స్టార్లలా ఉన్న వీరంతా ట్రోఫీని ఒకరి చేతుల్లోంచి మరొకరు అందుకుంటూ, తమ అభిమాన స్టార్లను అనుకరిస్తూ హల్ చల్ చేశారు. ఆ వీడియోను మీరూ ఒకసారి చూడండి!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News