- Advertisement -
ముంబై : కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం డిశ్చార్జి అయ్యారు. మార్చి 27న కరోనా బారిన పడిన సచిన్‌కు ఇంట్లోనే ఐసొలేషన్‌లో చికిత్స కొనసాగించాలని వైద్యులు మొదట సూచించినా తరువాత వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తన క్షేమాన్ని కోరుతూ ప్రార్థనలు చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Sachin Tendulkar returns home
- Advertisement -