- Advertisement -
సిద్దిపేట: సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు నివాసంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, కౌన్సిలర్ కొండం కవిత-సంపత్, సుడా డైరెక్టర్ సతీమణి మచ్చ విజిత – వేణుగోపాల్, హౌసింగ్ బోర్డు సొసైటీ కాలనీలోని ఆడపడుచుల ఆట, పాటలతో వేడుకలు అంగరంగా వైభవంగా జరుపుకున్నారు.
- Advertisement -