Wednesday, January 22, 2025

హిమాయత్ నగర్ లో కుంగిపోయిన రోడ్డు

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 5లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుండిపోయే స‌మ‌యంలో ర‌హ‌దారిపై వెళ్తున్న టిప్ప‌ర్ రోడ్డులోకి కుంగిపోయింది. టిప్ప‌ర్ డ్రైవ‌ర్, ఇద్ద‌రు కార్మికుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. రద్దీ రోడ్డు కావడంతో రోడ్డు మీద భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు పోలీసులు శ్ర‌మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News