Monday, December 23, 2024

సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబయి: సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్ మరణించినట్లు సహార గ్రూప్ ధ్రువీకరించింది. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న(మంగళవారం) రాత్రి సుబ్రతా రాయ్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News