Monday, January 20, 2025

తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్న మెగా హీరో

- Advertisement -
- Advertisement -

తప కోరిక నెరవేరడంతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కు తీర్చుకున్నారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట. ఎన్నికల్లో పవన్ గెలువడంతో.. కాలినడకన తిరుమలకు వెళ్లారు సాయి ధరమ్ తేజ్. అలిపిరి మెట్ల మార్గంలో ఆయన కాలినడకన తిరుమల కొండపైకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా పవన్ మామ..ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎం అవ్వడంతో అల్లుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. హుషారుగా కాలినడకన తిరుమలకు వెళ్లి దర్శించుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News