Friday, December 20, 2024

సాయి తేజ్‌ బర్త్డే సర్ప్రైజ్.. పూనకాలు లోడింగ్

- Advertisement -
- Advertisement -

సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. #SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాను ప్రకటిస్తూ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని సాయి తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇది సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కాగా, ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News