Wednesday, January 22, 2025

బిగ్ మూవీలో సాయి పల్లవి?

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో భారీ చిత్రం గేమ్ చేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా తర్వాత రామ్‌చ రణ్… దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేయనున్న ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెల కొన్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించనుందని తెలిసింది. తెలుగులో ఇప్పటికే ‘ఫిదా’ వంటి విజయవంతమైన సినిమాలతో స్టార్ బ్యూటీగా పేరు గాంచిన సాయి పల్లవికి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో చరణ్, సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రావాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News