Saturday, December 21, 2024

నేచురల్ బ్యూటీగా..

- Advertisement -
- Advertisement -

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జాతీయ అంశాలతో కూడిన బ్యూటీఫుల్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టొరీ. గీతా ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా అద్భుతంగా కనిపించారు. గురువారం ఉదయం 9:09 గంటలకు సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్ వీడియో విడుదల చేయనుంది ’తండేల్’ టీమ్.

Sai Pallavi Celebrates Birthday Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News