Thursday, January 9, 2025

ఫంక్షన్ లో డాన్స్ అదరగొట్టిన సాయి పల్లవి!..(వీడియో)

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ సాయి పల్లవి డాన్సులు ఇరగదీస్తుందని అందరికీ తెలుసు. తాజాగా తన చెల్లెలి పెళ్లి నిశ్చితార్ధం వేడుకలో ఆమె వేసిన స్టెప్పులు చూసి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. సాయి పల్లవి సోదరి, నటి పూజా కన్నన్ తన స్నేహితుడు వినీత్ ను పెళ్లి చేసుకోబోతోంది.

ఈ సందర్భంగా ఆదివారం సాయి పల్లవి కుటుంబీకులు నిశ్చితార్ధం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత అందరూ కలసి సినిమా పాటలకు సరదాగా డాన్స్ చేస్తుంటే, సరదాగా సాయి పల్లవి కూడా వారితో జత కలసి, స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్లో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News