Friday, October 18, 2024

‘సైనా’ ట్రైల‌ర్ విడుదల

- Advertisement -
- Advertisement -

బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ జీవతం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఈ మూవీలో సైనా నెహ్వాల్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా న‌టిస్తుంది. సోమవారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను పరిణీతి చోప్రా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో సైనా, బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఒలింపిక్స్ మెడ‌ల్ గెలిచి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడంతోపాటు తన కేరీర్ లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను చూపించారు. గుల్షాన్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Saina Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News