Sunday, January 19, 2025

సైకో ఈజ్ బ్యాక్.. ‘సైంధవ్’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ ట్రైలర్ విడుదలైంది. తండ్రీ, కూతురుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అరుదైన వ్యాధితో బాధపడే తన కూతురును బ్రతికించుకునేందుకు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు?.. చివరికి తన కూతురును ఎలా బ్రతికించుకున్నాడు? అనే కోణంలో వదిలన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13 థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News